Share News

రోడ్ల నిర్మాణాలకు రూ.24 లక్షలు మంజూరు

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:39 PM

మండలంలోని గ్రామాల బీటీ రోడ్ల నిర్మాణాల కు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూన్‌రెడ్డి రూ. 24. 30 లక్షలు మంజూరు చేయించినట్లు చర్ల పల్లి భ్రమ మాజీ సర్పంచ్‌ శేఖర్‌రెడ్డి ఆదివా రం తెలిపారు.

రోడ్ల నిర్మాణాలకు రూ.24 లక్షలు మంజూరు

కొత్తకోట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గ్రామాల బీటీ రోడ్ల నిర్మాణాల కు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూన్‌రెడ్డి రూ. 24. 30 లక్షలు మంజూరు చేయించినట్లు చర్ల పల్లి భ్రమ మాజీ సర్పంచ్‌ శేఖర్‌రెడ్డి ఆదివా రం తెలిపారు. కొత్తకోట నుంచి చర్లపల్లి రోడ్డు కు రూ. 8.82 లక్షలు, నాటవెళ్లి తండా రోడ్డు కు రూ.2 లక్షలు, కానాయపల్లి తండా రోడ్డుకు రూ.4.80 లక్షలు, కనిమెట్ట, పాతజంగమాయ పల్లి రోడ్డుకు రూ.5. 40 లక్షలు, వడ్డెవాట నుంచి సత్యహాళ్లి రోడ్డుకు రూ.3.30 లక్షలు మంజూరయ్యాయి. నిధులు మంజూరుపై ఆ యా గ్రామాల ప్రజల తరఫున శేఖర్‌రెడ్డి ఎ మ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Oct 19 , 2025 | 11:39 PM