Share News

ఎన్నికలు నిర్వహించలేకనే రేవంత్‌ డ్రామాలు

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:06 AM

స్థా నిక సంస్థల ఎన్నికలు ని ర్వహించలేకనే సీఎం రే వంత్‌రెడ్డి డ్రామాలు ఆ డుతున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌ అన్నారు.

ఎన్నికలు నిర్వహించలేకనే రేవంత్‌ డ్రామాలు

వనపర్తి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : స్థా నిక సంస్థల ఎన్నికలు ని ర్వహించలేకనే సీఎం రే వంత్‌రెడ్డి డ్రామాలు ఆ డుతున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌ అన్నారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌ ఆమోదం లేకుండా జీవో 9 జారీ చేయడం చట్టవిరుద్ధమ న్నారు. బీసీలకు మరోసారి మోసం చేసి ఓట్లు దండుకోవడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్ర లు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ కా మారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి బీసీలకు పొందు పరిచిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన ఆరు గ్యారెం టీలు అమలు చేసి స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్ర భుత్వ హయాంలో రిజర్వేషన్లు పెంచడానికి వె ళ్తే చట్టబద్ధంగా కావు అని తెలిసి మాజీ సీఎం కేసీఆర్‌ బీసీలు రాజకీయంగా ఎదగాలని మం త్రి వర్గంతో పాటు నామినేటెడ్‌ పోస్టుల్లో పెద్దపీ ట వేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థలు ఎ ప్పుడు వచ్చిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించే లా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. మా జీ మునిసిపల్‌ చైర్మన్‌ రమేష్‌ గౌడ్‌ మాట్లా డుతూ.. 42 శాతం రిజర్వేషన్లు అంత ఒక డ్రా మా అని అన్నారు. కురుమూర్తి యాదవ్‌, నంది మల్ల అశోక్‌, మాణిక్యం, మాధవరెడ్డి, చిట్యాల రాము పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 12:06 AM