Share News

గెలుపు దిశగా ప్రణాళికలు రూపొందించాలి

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:15 PM

మండలంలోని అన్ని పంచాయతీ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో సమావేశా న్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మక్తల్‌ లోని నివాసంలో నిర్వహించారు.

గెలుపు దిశగా ప్రణాళికలు రూపొందించాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మాగనూరు, నవంబరు30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని పంచాయతీ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో సమావేశా న్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మక్తల్‌ లోని నివాసంలో నిర్వహించారు. పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపించడానికి శా యశక్తులా కృషి చేయాలన్నారు. అభ్యర్థులు గ్రా మాల్లో తమ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి గెలుపుదిశగా ప్రణాళిక రూపొందిం చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:15 PM