అందరిలో దేశభక్తిని పెంపొందించాలి
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:46 PM
దేశభక్తి ప్రతీ ఒక్కరిలో పెంపొం దించాలని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహసేవా ప్రము ఖ్ మాక్యం ధనుంజయ, ప్రముఖ కవి రామ్మోహ న్‌రావు అన్నారు.
నారాయణపేట, సె ప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దేశభక్తి ప్రతీ ఒక్కరిలో పెంపొం దించాలని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహసేవా ప్రము ఖ్ మాక్యం ధనుంజయ, ప్రముఖ కవి రామ్మోహ న్‌రావు అన్నారు. ఆదివా రం రాత్రి జిల్లా కేంద్రంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో శ్రీరా మ్‌బస్తి విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ శతవసంత ఉత్సవాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ హిందువులలో ఐకమ త్యం పెపొందించాలని సూచించారు. కార్యక్రమంలో మ్యాడం ప్రభాకర్, మదన్‌మోహన్‌రెడ్డి, స్వయం సేవకులు పాల్గొన్నారు.
కోస్గి రూరల్/ గుండుమాల్: ఆర్‌ఎస్‌ఎస్ శత వసంతాల ఉత్సవా లను గుండుమాల్ మండల కేంద్రంలో కరసేవకులు ఆదివారం ఘనం గా నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆర్‌ఎస్‌ఎస్ ధ్వ జారోహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కన్నారావు, మురళీధర్‌రెడ్డి, పెంటోజీ తదితరులు పాల్గొన్నారు.