శక్తిపీఠంలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు
ABN , Publish Date - May 07 , 2025 | 11:45 PM
దేశంలోనే 5వ శక్తిపీఠం అయిన జో గుళాంబ అమ్మవారిని బుధవారం ఎ మ్మెల్సీ అద్దంకి దయాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలంపూర్, మే 7(ఆంధ్రజ్యోతి) దేశంలోనే 5వ శక్తిపీఠం అయిన జో గుళాంబ అమ్మవారిని బుధవారం ఎ మ్మెల్సీ అద్దంకి దయాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆల యానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలి కారు. ఆ తర్వాత గణపతి పూజ, అ నంతరం బాలబ్రహ్మేశ్వరస్వామి ఆల యంలో అభిషేకం, స్పర్శ దర్శనం క ల్పించారు. ఆ తర్వాత జోగుళాంబ ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ దంపతులను శేషవస్ర్తాలతో సత్కరించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.