పిచ్చికుక్క స్వైరవిహారం
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:54 PM
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మునిసిపాలిటీలో ని కావేరమ్మపేటలో సోమవా రం పిచ్చికుక్క స్వైరవిహారం చే సింది. కాలనీలో ఆడుకుంటున్న నలుగురు చిన్నారులపై దాడి చే సి గాయపరిచింది.
- నలుగురు చిన్నారులకు గాయాలు
జడ్చర్ల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మునిసిపాలిటీలో ని కావేరమ్మపేటలో సోమవా రం పిచ్చికుక్క స్వైరవిహారం చే సింది. కాలనీలో ఆడుకుంటున్న నలుగురు చిన్నారులపై దాడి చే సి గాయపరిచింది. వారిలో అఖి ల్, మానసలకు తీవ్ర గాయాల య్యాయి. కుటుంబ సభ్యులు బాధిత చిన్నారులకు జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కావేరమ్మపేటలో కుక్కల బెడద అధికమైందని, అధికారు లు స్పందించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.