Share News

ఉమ్మడి జిల్లా సాప్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు

ABN , Publish Date - Dec 21 , 2025 | 10:56 PM

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ లో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ సాప్ట్‌బాల్‌ టోర్నీలో పా ల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్ల ఎంపి కలను ఆదివారం నిర్వహించారు.

ఉమ్మడి జిల్లా సాప్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు
క్రీడాకారులతో జిల్లా సాప్ట్‌బాల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ లో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ సాప్ట్‌బాల్‌ టోర్నీలో పా ల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్ల ఎంపి కలను ఆదివారం నిర్వహించారు. ఆ ఎంపికల ను జిల్లా సాప్ట్‌బాల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌ ప్రారంభించి, సాఫ్ట్‌బాల్‌ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటాలన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా జట్టు విజేతగా నిలువాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో పీడీ నాగరాజు, సునీత, సుగుణ పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 10:56 PM