మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:37 PM
కాం గ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ ప్ర కారం మహిళలందరికి ఆర్టీసీ ఉచిత ప్రయా ణం అందజేస్తు వారి అభ్యున్నతి కోసం పాటు పడుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అ న్నారు.
- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
మూసాపేట, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : కాం గ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ ప్ర కారం మహిళలందరికి ఆర్టీసీ ఉచిత ప్రయా ణం అందజేస్తు వారి అభ్యున్నతి కోసం పాటు పడుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అ న్నారు. ఎనిమిది ఏళ్ల కిందట రద్దు చేసిన వే ముల-మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్సును గురు వారం సాయంత్రం ఎమ్మెల్యే తిరిగి ప్రారంభిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థికంగా పెను భారం పడినప్పటికి రాష్ట్రంలో మహిళలకు ఉచి తంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించామన్నారు. ఎ మ్మెల్యే చొరవతో వేముల గ్రామానికి తిరిగి ఆర్టీసీ బస్సు కల్పించడంతో మహిళలు, విద్యా ర్థులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి సన్మా నించారు. ఎమ్మెల్యే మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్, బాలనర్సింహులు, యాట సత్యనారాయణ, కమ లమ్మ, రవిరాజాచారి, నర్సింహులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
మండల కేంద్రంలో శుక్రవారం జరిగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన సభ సమావేశపు ఏర్పాట్లను గురువారం సాయం త్రం ఎమ్మెల్యే మండల నాయకులతో కలిసి పరి శీలించారు. ఉప ముఖ్యమంత్రి విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాల శంకుస్థాపన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కోన్నారు. ఈ పర్య టనకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు, వేదిక తదితర అంశాల గురించి సమీక్షించారు. పర్యట నను విజయవంతం చేయడానికి పూర్తి సమ న్వయంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.