యూరియా కోసం బారులుతీరిన రైతులు
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:50 PM
అలంపూర్ పీఏసీఎస్ ఎదుట యూరియా కో సం గురువారం తెల్లవారుజాము నుంచే రైతు లు బారులు తీరారు.
అలంపూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అలంపూర్ పీఏసీఎస్ ఎదుట యూరియా కో సం గురువారం తెల్లవారుజాము నుంచే రైతు లు బారులు తీరారు. యూరియా కొరత కారణంగా ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భగా ఏవో నాగార్జునరె డ్డి మాట్లాడుతూ రైతులకు యూరియా అందు బాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. అలంపూర్ ఎస్‌ఐ వెంకటస్వామి పర్యవేక్షణలో రైతులకు యూరియాను పంపిణీ చేశారు.