Share News

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలు

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:45 PM

జిల్లా కేం ద్రంలోని ఈవీఎంలు భద్రప రిచిన గోదాము కట్టుదిట్టమై న భద్రత నడుమ ఉందని క లెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపా రు.

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలు

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రూరల్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేం ద్రంలోని ఈవీఎంలు భద్రప రిచిన గోదాము కట్టుదిట్టమై న భద్రత నడుమ ఉందని క లెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపా రు. గురువారం ఆర్డీవో కార్యా లయం వెనక ఉన్న ఈవీఎం, వీవీప్యాట్‌ గోదామును నెల వారి తనిఖీల్లో భాగంగా కలె క్టర్‌, అదనపు కలెక్టర్‌ రెవె న్యూ ఖీమ్యానాయక్‌, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో క లిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అ నుగుణంగా గోదాం వద్ద భద్రతా వ్యవస్థలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్‌ గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. శనివారం నెలవారి తనిఖీలు చేసినట్లు వివరిం చారు. తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, ఇతర అధికారు లు తదితరులు కలెక్టర్‌ వెంట ఉన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 11:45 PM