Share News

రిటైర్డ్‌ టీచర్లను డిప్యూటేషన్‌పై తీసుకోవద్దు

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:25 PM

ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో రిటైర్డ్‌ టీచర్లను డిప్యూటే షన్‌పై తీసుకోవద్దని తెలంగాణ గ్రాడ్యూయే షన్స్‌ అసోషియేషన్‌ ఆ ధ్వర్యంలో బుధవారం బీ ఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌ గోవిందరాజులుకు వినతిపత్రం సమర్పించారు.

రిటైర్డ్‌ టీచర్లను డిప్యూటేషన్‌పై తీసుకోవద్దు
ప్రిన్సిపాల్‌ గోవిందరాజులుకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

టీజీవో డిమాండ్‌

మహబూబ్‌నగర్‌ వి ద్యావిభాగం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో రిటైర్డ్‌ టీచర్లను డిప్యూటే షన్‌పై తీసుకోవద్దని తెలంగాణ గ్రాడ్యూయే షన్స్‌ అసోషియేషన్‌ ఆ ధ్వర్యంలో బుధవారం బీ ఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌ గోవిందరాజులుకు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగాలు లేక ఎంఈడీ, ఎంఎస్సీ చేసిన నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారన్నారు. అర్హులైన నిరుద్యోగులను నియమించాలని వారు కోరారు. న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేప డుతామని హెచ్చరించారు. సంఘం అఽధ్యక్షుడు నల్లవెల్లి భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 11:25 PM