అలంకరణ తొలగింపు తేదీ పొడగింపు
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:10 PM
చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాల అలంకార తొలగింపు తేదీని పొడగించినట్లు ఆలయ ఈవో మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఆంధ్రజ్యోతికి తెలిపారు.
చిన్నచింతకుంట, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాల అలంకార తొలగింపు తేదీని పొడగించినట్లు ఆలయ ఈవో మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఆభరణాలను శుక్రవారం తొలగించాల్సి ఉందన్నారు. కానీ భక్తుల విజ్ఞప్తి మేరకు ఈనెల 10 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు.