Share News

యాపర్లలో బండలాగుడు పోటీలు

ABN , Publish Date - May 23 , 2025 | 11:24 PM

మండలంలోని యాపర్లలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా జూన్‌ 13వ తేదీ నుంచి ఒంగో లు జాతి న్యూ క్యాటగిరి వృషబాల బలప్రద ర్శన పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ స భ్యులు మౌలాలి, భాన్‌కర్‌ తెలిపారు.

యాపర్లలో బండలాగుడు పోటీలు

పెబ్బేరు రూరల్‌, మే 23 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని యాపర్లలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా జూన్‌ 13వ తేదీ నుంచి ఒంగో లు జాతి న్యూ క్యాటగిరి వృషబాల బలప్రద ర్శన పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ స భ్యులు మౌలాలి, భాన్‌కర్‌ తెలిపారు. మొద టి పది బహుమతులు వరుసగా.. రూ.70 వేలు, రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వే లు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.8వేలు అందించనున్నట్లు చెప్పారు. భోజన వసతు లు కూడా ఏర్పాటు చేశామన్నారు. పాల్గొను వారు 9581596127 ఫోన్‌ నెంబర్స్‌ను సం ప్రదించాలని కోరారు.

Updated Date - May 23 , 2025 | 11:24 PM