గద్వాల ఐటీఐ కళాశాలకు ప్రశంసలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:05 PM
గద్వాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు ప్రభుత్వం నుంచి ప్రశం సలు లభించాయి.
ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లకు ఉత్తమ సేవా అవార్డులు
గద్వాల టౌన్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ ఐ టీఐ కళాశాలకు ప్రభుత్వం నుంచి ప్రశం సలు లభించాయి. వందశాతం అడ్మిషన్లు, మెరుగైన శిక్షణ, ప్లేస్‌మెంట్ వంటి అం శాలు ప్రామాణికంగా అందించే ఉత్తమ సేవా అవార్డులను ప్రిన్సిపాల్ ఎస్‌వీవీ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ మహ్మద్ కలీం అందుకున్నారు. 2025-26 విద్యాసం వత్సరానికి సంబంధించి ఉత్తమ సేవా అ ర్డులకు ఎంపికైన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సి పాల్‌లకు మంగళవారం రాత్రి హైదరాబా ద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పారిశ్రామిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ చేతులమీదుగా అవార్డులు అందజేశారు.