జవాన్ మురళీనాయక్‌కు ఘన నివాళి
ABN , Publish Date - May 10 , 2025 | 10:53 PM
పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్‌కు శనివారం రాత్రి పలు పార్టీల నాయకులు, ప్రజలు ఘన నివాళి అర్పించారు.
కొత్తపల్లి, మే 10 (ఆంధ్రజ్యోతి): పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్‌కు శనివారం రాత్రి పలు పార్టీల నాయకులు, ప్రజలు ఘన నివాళి అర్పించారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి మురళీనాయక్ చిత్రపటం ముందు ఘన నివాళి అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడారు.