బాల్య వివాహ ముక్తి భారత్‌పై విద్యార్థులకు అవగాహన
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:29 AM
నగరంలోని కార్ఖానగడ ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం బాల్య వివా హ ముక్తి భారత్‌పైన విద్యా ర్తులకు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దుర్ద ఫర్వీన్ అవగాహన కల్పిం చారు.
కరీంనగర్ టౌన్, డిసెం బరు 16 (ఆంధ్ర జ్యోతి): నగరంలోని కార్ఖానగడ ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం బాల్య వివా హ ముక్తి భారత్‌పైన విద్యా ర్తులకు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దుర్ద ఫర్వీన్ అవగాహన కల్పిం చారు. అమ్మాయిలు 18 ఏళ్లు, అబ్బా యిలు 21 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మాత్రమే వివాహం చేసు కోవాల న్నారు. లేకుంటే చట్టపరమైన సమ స్యలతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదురవుతా యని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబరు 1098కు సమాచారమివ్వాలని, ఇది సామాజిక బాధ్య తగా ప్రతి ఒక్కరూ గుర్తుం చుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నంది శ్రీనివాస్, చైల్డ్ ప్రొటెక్షన్ సిబ్బంది నాయిని స్వప్న, పాఠశాల సిబ్బంది, విద్యా ర్థులు పాల్గొన్నారు.