ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు ఎంపిక
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:40 AM
జిల్లా అదనపు ఎస్పీ డి. చంద్రయ్య కేంద్ర ప్రభుత్వ ప్రెసి డెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటో రియస్ సర్వీస్‌కి ఎంపికయ్యారు.
సిరిసిల్ల క్రైం, ఆగస్టు 15(ఆంధ్ర జ్యోతి): జిల్లా అదనపు ఎస్పీ డి. చంద్రయ్య కేంద్ర ప్రభుత్వ ప్రెసి డెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటో రియస్ సర్వీస్‌కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం హైద రాబాద్‌లోని గోల్కోండ ఖిల్లాలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో అదనపు ఎస్పీ చంద్రయ్యకు మెడల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. మెడల్ అందు కున్న అదనపు ఎస్పీని జిల్లా ఎస్పీ మహేశ్ బి. గీతే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.