Peddapalli: : ఆదర్శం... ఖని జనరల్ ఆసుపత్రి ఆర్‌ఎంవో
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:52 AM
కళ్యాణ్‌నగర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసు పత్రి ఆర్‌ఎంవో రాజు తనభార్య శివానీని మొదటికాన్పుకోసం ప్రభుత్వ జనరల్‌ఆసుప త్రిలో బుధవారం చేర్పించగా శివాని మగ శిశువుకు జన్మనిచ్చింది.
కళ్యాణ్‌నగర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసు పత్రి ఆర్‌ఎంవో రాజు తనభార్య శివానీని మొదటికాన్పుకోసం ప్రభుత్వ జనరల్‌ఆసుప త్రిలో బుధవారం చేర్పించగా శివాని మగ శిశువుకు జన్మనిచ్చింది. జిల్లాలోనే గోదావరి ఖని ప్రభుత్వజనరల్ ఆసుపత్రిలో నెలకు 250నుంచి 300ప్రసవాలు జరుగుతుం టాయి. చాలామంది వైద్యులు బయట ప్రైవే ట్‌ఆసుపత్రిలో ప్రసవాలు చేయిస్తుండగా ఆర్‌ఎంవో రాజు తానుపనిచేసే ప్రభుత్వాసు పత్రిలో తనభార్యకు కాన్పు చేయించారు. ఆర్‌ఎంవో రాజును మెడికల్ కళా శాలప్రిన్సిపాల్ నరేందర్, సూపరింటెండెంట్ దయాల్‌సింగ్ అభినందించారు.