Share News

ఘనంగా మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ వర్ధంతి

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:33 AM

మాజీ ముఖ్యమత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ వర్ధంతి

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మాజీ ముఖ్యమత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో వైఎస్‌ ఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. గ్రంథాలయం సంస్థ జిల్లా చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, కాంగ్రెస్‌ జిల్లా ప్రధా న కార్యదర్శి వెంగళ అశోక్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాల రాజు, మార్కెట్‌ కమిటి డైరెక్టర్‌ దుబాల వెంకటేశం, మాజీ పీసీసీ కార్య దర్శి గడ్డం నర్సయ్య, మాజీ కౌన్సిలర్లు రాగుల జగన్‌, వెంగళ లక్ష్మినర్స య్య, కుడికాల రవికుమార్‌, నాయకులు భీమారపు శ్రీనివాస్‌, రాగుల రా ములు, ఎర్రం మల్లయ్య, గుండ్లపెల్లి గౌతమ్‌, చిటికెన సత్తయ్య, కల్లూరి చందన పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:33 AM