Share News

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:22 AM

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవు తాయని డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఇందిరా భవనలో కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం
జగిత్యాలలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య

- డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య

- ఘనంగా కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

జగిత్యాల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవు తాయని డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఇందిరా భవనలో కాంగ్రెస్‌ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా నందయ్య మాట్లాడారు. త్యాగాలకు పెట్టింది పేరు కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో కాం గ్రెస్‌ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తాటిప ర్తి విజయలక్ష్మీదేవేందర్‌రెడ్డి, టీపీసీసీ సెక్రెటరీ బం డ శంకర్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొత్త మోహ న, నాయకులు గాజుల రాజేందర్‌, రమేశ రావు, కమటాల శ్రీనివాస్‌, జగన, మున్నా, రమేశ బాబు, నర్సయ్య, హరీశ, నేహాల్‌, జుబేర్‌, రియాజ్‌, అనిత, శంకర్‌, సత్యనారాయణ, శేఖర్‌, రఘు, శ్రీనివాస్‌, గంగాధర్‌, రాజేశ తదితరులు పాల్గొన్నారు.

కథలాపూర్‌ (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజీం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు న్యావనంది శేఖర్‌, సర్పంచ్‌ భూపెల్లి రాజగంగారాం, పులి హరిప్రసాద్‌, అల్లకొండ లింగంగౌడ్‌, వాకిటి రాజరెడ్డి, కారపు గంగాధర్‌, సత్యనారాయణ, లింగారావు తదితరులు ఉన్నారు.

కోరుట్ల/కోరుట్ల రూరల్‌ (ఆంధ్రజ్యోతి): కోరు ట్ల పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పన్నాల అంజిరెడ్డి, నాయకులు తిరుమల గంగాధర్‌, కొంతం రాజం పాల్గొన్నారు.

రాయికల్‌ (ఆంధ్రజ్యోతి): పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోపి రాజరెడ్డి, నాయకులు కొయ్యడి మహిపాల్‌ రెడ్డి, బాపురపు నర్సయ్య, ఎద్దండి దివాకర్‌, బత్తిని భూమయ్య, షాకీర్‌, మున్నూ, పొన్నం శ్రీకాంత, రాకేష్‌ నాయక్‌, మోబిన, గోపాల్‌, మోబిన, దాసరి గంగాధర్‌, తలారి రాజేష్‌, బాపురపు రాజీవ్‌, బత్తిని నాగరాజు, కటుకం సాయి, మారంపెల్లి రాంకీ తదితరులు పాల్గొన్నారు.

భీమారం (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు పుప్పాల కొమురయ్య, తోకల నర్సయ్య, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన మిట్టపల్లి రాజరెడ్డి, యూత కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉమ్మడి రవి, గ్రామ శాఖ అధ్యక్షుడు బక్కూరి నరేష్‌, ఉరుమట్ల లక్ష్మణ్‌, నీర టి మల్లేశం, ముంజ కిషన, ఎండీ సయ్యద్‌, ఎను గంటి హరీష్‌, బూరం అరుణ్‌, సర్పంచ చెక్కపెల్లి స్వాతిసంజీవ్‌, పుల్లూరి ఉమాదేవిదేవయ్య, బొమ్మె న ప్రశాంత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 12:22 AM