Share News

ప్రధాన మంత్రి చిత్రపటానికి బీజేపీ నాయకుల క్షీరాభిషేకం

ABN , Publish Date - May 30 , 2025 | 12:42 AM

పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను నిర్ణయించి కేంద్రమంత్రి వర్గ సమావేశంలో తీర్మాణం చేయడం హర్షనీయమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మ్యాన రాంప్రసా ద్‌, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌లు అన్నారు.

ప్రధాన మంత్రి చిత్రపటానికి బీజేపీ నాయకుల క్షీరాభిషేకం

సిరిసిల్ల రూరల్‌, మే 29 (అంధ్రజ్యోతి) : పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను నిర్ణయించి కేంద్రమంత్రి వర్గ సమావేశంలో తీర్మాణం చేయడం హర్షనీయమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మ్యాన రాంప్రసా ద్‌, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌లు అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ని అంబేద్కర్‌ చౌరస్తాలో గురువారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నాగుల శ్రీనివాస్‌, బూరవిష్ణు, మోర శ్రీహరి, మహిళా మోర్చాపట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి, జిల్లా ప్రధానకార్యదర్శి కర్నే హరీష, ఉపాధ్యక్షురాలు పం డుగ మాధవి, చొప్పదండి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 12:42 AM