Share News

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

ABN , Publish Date - Mar 17 , 2025 | 01:11 AM

అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు ఆదివారం వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించా రు.

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

వేములవాడ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు ఆదివారం వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించా రు. తెలంగాణ చౌక్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించిన అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ధంశెట్టి వేణు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమ రులైన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుస్స దశరథం, పట్టణ సంఘం బిల్డింగ్‌ కమిటీ చైర్మన్‌ కట్కూరి శ్రీనివాస్‌, పట్టణ ఆర్యవైశ్య సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మద్ది సత్యనారాయణ, కొత్త అని ల్‌, ఉపాధ్యక్షుడు వెంకటేశం, అదనపు కోశాధికారి గుండా అశోక్‌, జాయింట్‌ సెక్రెటరీ గజవాడ మహేష్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పైడి కృష్ణ, సేవాదల్‌ కమిటీ అధ్యక్షుడు యాద సంతోష్‌, గౌరవ అధ్యక్షుడు నగుబోతు రవీందర్‌, కటకం జనా ర్ధన్‌, బాసెట్టి రవీందర్‌, కటకం నాగరాజు, చకినాల అశోక్‌, శివ సాయి, ఎర్రవెల్లి రాజశేఖర్‌, సెస్‌ మాజీ చైర్మన్‌ అల్లాడి రమేష్‌, ఐత వెంకటేశ్వర్లు, వైశ్య నాయకు లు ఎర్ర శ్రీనివాస్‌, కొమురవెల్లి శ్రీకాంత్‌, చేపూరి రమేష్‌, తమ్మిశెట్టి అశోక్‌, సిద్ధం శెట్టి సంతోష్‌, కటకం అశోక్‌, కాచం శ్రీనివాస్‌, నరాల సంపత్‌, దెబ్బటి శ్రీనివాస్‌, కటకం ఆంజనేయులు, విజయ్‌, బండ వేణు, కటకం అనిల్‌, చేపూరి సురేష్‌, కొమురవెల్లి శివుడు, మంచాల రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 01:11 AM