నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:51 PM
నేరాల నియంత్ర ణకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కు మార్ అన్నారు. బుధవారం మండలంలోని ఉన్నత పాఠ శా ల పక్కన, పెద్దపేట, కేస్లాపూర్, రాజారం గ్రామాల్లో సీసీ కె మెరాలు ఏర్పాటు చేశారు.

భీమిని, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : నేరాల నియంత్ర ణకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కు మార్ అన్నారు. బుధవారం మండలంలోని ఉన్నత పాఠ శా ల పక్కన, పెద్దపేట, కేస్లాపూర్, రాజారం గ్రామాల్లో సీసీ కె మెరాలు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వీటి వల్ల నేరాల నియంత్రనతో పాటూ ఏదైనా సంఘటనలు జరిగిన ప్పుడు వ్యక్తులను గుర్తించడం సులభం అవుతుందన్నారు. మండలంలో అన్నీ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా మన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు సురేష్, వినోద్ కుమార్, సిబ్బంది ఉన్నారు.
కాసిపేట : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దో హదం చేస్తాయని దేవాపూర్ ఎస్‌ఐ ఆంజనేయులు అ న్నారు. బుధవారం దేవాపూర్‌లోని గొల్లవాడలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడా రు. నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉ పయోగడతాయని తెలిపారు. సీసీ కెమెరాలు ఉన్న చోట దొంగతనాలు, నేరాలు చేయడానికి భయపడతారని తె లిపారు. ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు కో సం గ్రామస్థులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో పో లీసులు పాల్గొన్నారు.