Telangana Gram Panchayat Elections Live: తెలంగాణ రెండో విడత పంచాయతీ పోరు.. లైవ్ అప్డేట్స్
ABN , First Publish Date - Dec 14 , 2025 | 07:23 AM
తెలంగాణ రాష్ట్రంలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4,332 స్థానాలకు గానూ.. 4,236 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కోర్టు స్టే కారణంగా మిగిలిన 6 స్థానాల్లో ఎన్నికలు జరగడం లేదు.
Live News & Update
-
Dec 14, 2025 07:28 IST
తెలంగాణలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
మ.ఒంటిగంట వరకు పోలింగ్, మ.2గంటల నుంచి కౌంటింగ్
3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్
సర్పంచ్ పదవులకు 12,834 మంది అభ్యర్థులు పోటీ
వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు
ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం
-
Dec 14, 2025 07:23 IST
తెలంగాణ రాష్ట్రంలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4,332 స్థానాలకు గానూ.. 4,236 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కోర్టు స్టే కారణంగా మిగిలిన 6 స్థానాల్లో ఎన్నికలు జరగడం లేదు.