Share News

విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:27 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చది వే విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయు లు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖా ధికారి రమేష్‌కుమార్‌ అన్నారు.

విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి
ఉపాధ్యాయుల శిక్షణలో మాట్లాడుతున్న డీఈవో

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో చది వే విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయు లు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖా ధికారి రమేష్‌కుమార్‌ అన్నారు. గురువా రం జిల్లా కేంద్రంలోని లిటిల్‌ ప్లవర్‌ హై స్కూల్‌లో జిల్లా విద్యాశాఖ శాఖ ఆధ్వ ర్యంలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు కేరి యర్‌ గైడెన్స్‌, కౌన్సెలింగ్‌పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యతో పాట విద్యార్ధి కెరియర్‌పై ఉపాధ్యాయుడు మార్గదర్శిగా పివాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షకులు లక్ష్మణ్‌, శోభారాణి, జిల్లా విద్యాశాఖ సిబ్బంది నాగేందర్‌ పాల్గొన,్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:27 PM