Dr. Gangadhar Tadoori: ఎన్‌ఎంసీ అప్పీల్ కమిటీ సభ్యుడిగా డా.గంగాధర్
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:07 AM
జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) అప్పీల్ కమిటీ సభ్యుడిగా నిమ్స్ ఆస్పత్రి నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌లో
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) అప్పీల్ కమిటీ సభ్యుడిగా నిమ్స్ ఆస్పత్రి నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న డాక్టర్ గంగాధర్ తాడూరి నామినేట్ అయ్యారు. ఈ కమిటీ అటానమస్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలపై వచ్చే అప్పీళ్లను సమీక్షించి లీగల్‌గా పరిష్కరించేందుకు కృషి చేస్తుంది.