Share News

From Chenna Reddy to Revanth Reddy: నాడు చెన్నారెడ్డి.. నేడు రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:46 AM

సనత్‌నగర్‌ నియోజకవర్గంలో సమస్యలను తెలుసుకునేందుకు ఆ ప్రాంతాల్లో ఒకప్పుడు సీఎం హోదాలో

From Chenna Reddy to Revanth Reddy: నాడు చెన్నారెడ్డి.. నేడు రేవంత్‌రెడ్డి

బేగంపేట: సనత్‌నగర్‌ నియోజకవర్గంలో సమస్యలను తెలుసుకునేందుకు ఆ ప్రాంతాల్లో ఒకప్పుడు సీఎం హోదాలో మర్రి చెన్నారెడ్డి పర్యటించగా.. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. 1989లో సనత్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చెన్నారెడ్డి అప్పట్లో బేగంపేట డివిజన్‌లోని భగవంతాపూర్‌ బస్తీలో పర్యటించారు. పలు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం పలువురు ముఖ్యమంత్రులుగా పనిచేసినా.. ఈ బస్తీల పరిశీలనకు ఎవరూ రాలేదు. ఇన్నాళ్ల తరువాత రేవంత్‌రెడ్డి వచ్చారు.

Updated Date - Aug 11 , 2025 | 04:46 AM