CM Revanth Reddy: రేపు వరంగల్‌కు సీఎం
ABN , Publish Date - Mar 15 , 2025 | 03:59 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో ఆదివారం పర్యటిస్తారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అనంతరం బహిరంగ సభ
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో ఆదివారం పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.