Chava Ravi Elected as STFI : ఎస్‌టీఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చావ రవి
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:10 AM
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎ్‌సటిఎ్‌ఫఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం జిల్లా
హైదరాబాద్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎ్‌సటిఎ్‌ఫఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు చావ రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోల్‌కతాలో జరిగిన అఖిత భారత మహాసభల్లో రానున్న మూడేళ్ల కాలానికి కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రవి ప్రస్తుతం యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో మహిళా ప్రతినిధిగా సిహెచ్ దుర్గా భవాని, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఎ.వెంకట్, ఆర్. శారద ఎన్నికయ్యారు.