జిల్లా స్ధాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - May 25 , 2025 | 11:15 PM
చెన్నూరు, మే 25 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల మంచిర్యాల జిల్లాలో జ రిగిన జిల్లా స్ధాయి అధ్లెటిక్స్ పోటీల్లో చెన్నూరులోని శార్వాణీ పాఠశాల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నారు. ఏడుగురు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్ధానాల్లో గెలుపొంది ఏడు బంగారు పతకాలు, మూడు సిల్వర్, ఒక కాంస్య పథకాలు సాధించారు.
జిల్లా స్ధాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
చెన్నూరు, మే 25 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల మంచిర్యాల జిల్లాలో జ రిగిన జిల్లా స్ధాయి అధ్లెటిక్స్ పోటీల్లో చెన్నూరులోని శార్వాణీ పాఠశాల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నారు. ఏడుగురు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్ధానాల్లో గెలుపొంది ఏడు బంగారు పతకాలు, మూడు సిల్వర్, ఒక కాంస్య పథకాలు సాధించారు. జూ న్ 1న హైద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో జరిగే రాష్ట్ర స్ధాయి పోటీల కు ఎంపికైయ్యారని తెలిపారు. విద్యార్థులను కరెస్పాండెంట్ శ్రావణ్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీజన్, స్వామి, సంతోష్, స్రవంతి, శ్రావణిలు అభినందించారు.