Share News

4 లీటర్ల సారా స్వాధీనం

ABN , Publish Date - Jan 20 , 2025 | 12:08 AM

మర్రిగూడ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బోజ్యాతండాలో ఎక్సైజ్‌ అధికారులు సారా తయారు చేస్తున్న వ్యక్తులపై ఇళ్లపై ఆదివారం దా డులు నిర్వహించారు. అందులో భాగంగా బోజ్యాతండాకు మూడావత దీప్లా ఇళ్ల వద్ద 4 లీటర్ల సారా సరఫరా చేస్తుండగా అతడిని పట్టుకున్నట్లు ఎక్సైజ్‌ ఎస్‌ఐ సైదులు తెలిపారు.

4 లీటర్ల సారా స్వాధీనం

మర్రిగూడ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బోజ్యాతండాలో ఎక్సైజ్‌ అధికారులు సారా తయారు చేస్తున్న వ్యక్తులపై ఇళ్లపై ఆదివారం దా డులు నిర్వహించారు. అందులో భాగంగా బోజ్యాతండాకు మూడావత దీప్లా ఇళ్ల వద్ద 4 లీటర్ల సారా సరఫరా చేస్తుండగా అతడిని పట్టుకున్నట్లు ఎక్సైజ్‌ ఎస్‌ఐ సైదులు తెలిపారు. నిందితుడి వద్ద బైక్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అతడి వెంట నాగరాజు, కుమార్‌, జాని పలువురు ఉన్నారు.

Updated Date - Jan 20 , 2025 | 12:08 AM