విరాట్‌కు గాయం..?
ABN , Publish Date - Mar 09 , 2025 | 02:45 AM
ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ మోకాలికి గాయం కావడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్ సమయంలో పేసర్ బంతి...

ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ మోకాలికి గాయం కావడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్ సమయంలో పేసర్ బంతి బలంగా తాకింది. దీంతో బాధతో విలవిల్లాడిన విరాట్‌కు ఫిజియో చికిత్స అందించాడు. మోకాలికి స్ర్పే చేయ డంతో పాటు బ్యాండేజి కట్టారు. ఆ తర్వాత కోహ్లీ ప్రాక్టీ్‌సకు దూరంగా ఉన్నాడు. అయితే గాయంపై ఆందోళన అనవసరమని, విరాట్ ఫైనల్ ఆడతాడని జట్టు వర్గాలు తెలిపాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..