Usain Bolt India: భారత పర్యటనకు బోల్ట్
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:44 AM
స్ర్పింట్ లెజెండ్ ఉసేన్ బోల్ట్ భారత అభిమానుల కోసం ఫుట్‌బాలర్ అవతారమెత్తనున్నాడు. వచ్చే నెల ఒకటిన బెంగళూరు ఎఫ్‌సీ, ముంబై ఎఫ్‌సీ మధ్య...
ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ బరిలో లెజెండ్
న్యూఢిల్లీ: స్ర్పింట్ లెజెండ్ ఉసేన్ బోల్ట్ భారత అభిమానుల కోసం ఫుట్‌బాలర్ అవతారమెత్తనున్నాడు. వచ్చే నెల ఒకటిన బెంగళూరు ఎఫ్‌సీ, ముంబై ఎఫ్‌సీ మధ్య జరిగే ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో బోల్ట్ ఆడనున్నాడు. అయితే, ఒక్కో హాఫ్‌లో ఒక్కో జట్టు తరఫున ఉసేన్ ఆడనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మేటి ఫుట్‌బాలర్లతోపాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొంటారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
హాఫ్ సెంచరీ తర్వాత గన్ సెలబ్రేషన్స్.. ఫర్హాన్ రియాక్షన్ వింటే..
ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్