Share News

Tennis Star Venus Williams: నటుడితో వీనస్‌ ఎంగేజ్‌మెంట్‌

ABN , Publish Date - Jul 25 , 2025 | 02:02 AM

ఇట లీకి చెందిన నటుడు, రచయిత, దర్శకుడు ఆండ్రియా ప్రెటీ (37)తో తనకు నిశ్చితార్థం జరిగినట్టు వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ వీనస్‌ విలియ మ్స్‌...

Tennis Star Venus Williams: నటుడితో వీనస్‌ ఎంగేజ్‌మెంట్‌

వాషింగ్టన్‌: ఇట లీకి చెందిన నటుడు, రచయిత, దర్శకుడు ఆండ్రియా ప్రెటీ (37)తో తనకు నిశ్చితార్థం జరిగినట్టు వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ వీనస్‌ విలియ మ్స్‌ వెల్లడించింది. 16 నెలలుగా ఒక్క టోర్నమెంట్‌ కూడా ఆడని 45 ఏళ్ల వీనస్‌ వాషింగ్టన్‌ డీసీ టోర్నీ బరిలో దిగింది. తొలి రౌండ్‌లో విజయం సాధించిన ఆమె..డబ్ల్యూటీఏ టూర్‌ మ్యాచ్‌ నెగ్గిన రెండో అతిపెద్ద వయస్సు క్రీడాకారిణిగా నిలిచింది.

ఇవీ చదవండి:

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 02:02 AM