సుతీర్థ జోడీ ముందంజ
ABN , Publish Date - May 18 , 2025 | 02:18 AM
టేబుల్ టెన్నిస్ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత జోడీ ఐహిక ముఖర్జీ/సుతీర్థ ముఖర్జీ మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. ఆరంభ రౌండ్లో సుతీర్థ ద్వయం...
ప్రపంచ టీటీలో శ్రీజకు నిరాశ
దోహా: టేబుల్ టెన్నిస్ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత జోడీ ఐహిక ముఖర్జీ/సుతీర్థ ముఖర్జీ మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. ఆరంభ రౌండ్లో సుతీర్థ ద్వయం 3-2తో టర్కీ జంటను ఓడించింది. మరో భారత జంట దియా/యశస్విని 3-1తో ఉజ్భెకిస్థాన్ జోడీని ఓడించి రెండోరౌండ్ చేరింది. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో భారత్‌కు చెందిన మానవ్ టక్కర్/మానుష్ షా ద్వయం 3-0తో స్లోవేనియా జోడీని చిత్తుచేసింది. సింగిల్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ 1-4తో సుతసిని (థాయ్‌లాండ్) చేతిలో ఓడి ఆరంభంలోనే వెనుదిరిగింది.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..