World Boxing Championship 2025: బోణీ కొట్టిన సుమిత్ నీరజ్
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:36 AM
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు చెందిన సుమిత్ కుందు, నీరజ్ ఫొగట్ శుభారంభం చేశారు. సుమిత్ (75 కిలోలు) తొలి రౌండ్లో జోర్డాన్ బాక్సర్ మహ్మద్ అల్ హుస్సేన్‌ను...
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు చెందిన సుమిత్ కుందు, నీరజ్ ఫొగట్ శుభారంభం చేశారు. సుమిత్ (75 కిలోలు) తొలి రౌండ్లో జోర్డాన్ బాక్సర్ మహ్మద్ అల్ హుస్సేన్‌ను ఓడించాడు. అలాగే మహిళల్లో నీరజ్ (65 కి) 3-2తో ఫిన్లాండ్‌కు చెందిన క్రిస్టా కొవలైనెన్‌పై గెలిచి ప్రీక్వార్టర్స్ చేరింది. ఇక, మహిళల 70 కిలోల కేటగిరిలో సనమచా చాను 4-1తో డిటె ఫ్రోస్తోల్మ్ (డెన్మార్క్)పై గెలుపొంది ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి
వార్నీ.. చివరకు నకిలీ టికెట్లు కూడానా.. విషయం ఏంటంటే..
బ్యాంక్ ఉద్యోగిని కొంపముంచిన ఏఐ.. ఇంత మోసమా?..