Junior Swimming: మెరిసిన సుహాస్, నిత్య
ABN , Publish Date - Aug 06 , 2025 | 02:12 AM
జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షి్‌పలో
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణకు చెందిన సుహాస్ ప్రీతమ్, శ్రీనిత్య పతకాలు నెగ్గారు. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన 200మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో సుహాస్‌కు రజతం, 400మీ. మెడ్లేలో నిత్యకు కాంస్యం దక్కాయి.