Share News

Syed Modi International 2025: శ్రీకాంత్‌ ప్రణయ్‌ సత్తా చాటేనా

ABN , Publish Date - Nov 25 , 2025 | 03:03 AM

సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం ఇక్కడ మొదలవనుంది. ఈ టోర్నీలో సత్తాచాటి...

Syed Modi International 2025: శ్రీకాంత్‌ ప్రణయ్‌ సత్తా చాటేనా

నేటినుంచి సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌

లఖ్‌నవూ: సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం ఇక్కడ మొదలవనుంది. ఈ టోర్నీలో సత్తాచాటి సీజన్‌ను ఘనంగా ముగించాలని సీనియర్లు కిడాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌ భావిస్తున్నారు. భారత్‌ నుంచి సింగిల్స్‌లో ఉన్నతి, ఆకర్షి, డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా, అర్జున్‌/హరిహరన్‌ బరిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్

టీమిండియాను వేధిస్తోన్న గాయాల బెడద!

Updated Date - Nov 25 , 2025 | 03:03 AM