Sourav Kothari World Title: సౌరవ్‌కు ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్
ABN , Publish Date - Apr 18 , 2025 | 02:27 AM
భారత క్యూయిస్ట్ సౌరవ్ కొఠారి తన మొదటి ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో పంకజ్ ఆడ్వాణీపై 725-480 స్కోరుతో విజయం సాధించాడు
కార్లో (ఐర్లాండ్): భారత క్యూయిస్ట్ సౌరవ్ కొఠారి ఐబీఎ్‌సఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ నెగ్గాడు. ఫైనల్లో సౌరవ్ 725-480తో భారత్‌కే చెందిన స్టార్ పంకజ్ ఆడ్వాణీని ఓడించి విజేతగా నిలిచాడు. 35 ఏళ్ల సౌరవ్‌కు ఇదే తొలి ఐబీఎస్ఎఫ్ వరల్డ్ టైటిల్.