టీవీ నటితో సిరాజ్ డేటింగ్?
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:57 AM
టీమిండియా పేసర్ సిరాజ్.. టీవీ నటితో డేటింగ్‌లో ఉన్నట్టు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్ మాహిరా శర్మతో అతడు ప్రేమలో...

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ సిరాజ్.. టీవీ నటితో డేటింగ్‌లో ఉన్నట్టు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్ మాహిరా శర్మతో అతడు ప్రేమలో ఉన్నాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఆశా భోస్లే మనుమరాలు జనై భోస్లేతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నాడని నెటిజన్లు కోడై కూశారు. కానీ, ఆమె తన సోదరి లాంటిదని చెప్పడంతో పుకార్లకు తెరపడింది. కానీ, ఇప్పుడు మాహిరాతో లవ్‌స్టోరీ మాత్రం నిజమేనన్నట్టుగా చెబుతున్నారు. మరి ఈ ఊహాగానాలపై సిరాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.