Shubman Gill Fitness Update: టీ20 సిరీస్ బరిలో గిల్
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:21 AM
భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈమేరకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ (సీఓఈ)లో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో...
న్యూఢిల్లీ: భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈమేరకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ (సీఓఈ)లో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో తను పాస్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నాడు. ఇంతకుముందే ఈ సిరీ్‌సకు అతడిని ఎంపిక చేసినా.. ఫిట్‌నెస్ ఉంటేనే ఆడతాడని ప్రకటించారు. కోల్‌కతా టెస్టులో గాయపడ్డాక గిల్ సీఓఈలో పునరావాస శిబిరంలో చేరాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్