Share News

తెలుగు వెలుగు

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:28 AM

విశాఖపట్నంకు చెందిన షబ్నం షకీల్‌ రెండోసారి ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంది. ఏడు మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టింది....

తెలుగు వెలుగు

విశాఖపట్నంకు చెందిన షబ్నం షకీల్‌ రెండోసారి ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంది. ఏడు మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టింది. జోషిత తరహాలోనే ప్రత్యర్థులకు కళ్లెం వేసింది. మొత్తం 17 ఓవర్లు బౌల్‌ చేసిన షబ్నం ఓవర్‌కు 4 పరుగులు మాత్రమే ఇచ్చింది. 2/9 ఆమె అత్యుత్తమ ప్రదర్శన.


nd Vs Eng T20: ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టీ20.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు

Updated Date - Feb 03 , 2025 | 05:28 AM