Share News

Australian Open Badminton: సాత్విక్‌ జోడీ ముందంజ

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:06 AM

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వరల్డ్‌ నెం:3 సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ రెండు రౌండ్‌కు చేరుకోగా.. గాయత్రి జంట ఓటమితో ఇంటిముఖం పట్టింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో...

Australian Open Badminton: సాత్విక్‌ జోడీ ముందంజ

  • గాయత్రి ద్వయం పరాజయం

  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

సిడ్నీ: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వరల్డ్‌ నెం:3 సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ రెండు రౌండ్‌కు చేరుకోగా.. గాయత్రి జంట ఓటమితో ఇంటిముఖం పట్టింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ షెట్టి ద్వయం 25-23, 21-16తో చైనీస్‌ తైపీకి చెందిన చాంగ్‌ కో చి-పొ లి విపై పోరాడి గెలిచింది. అయితే, మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్‌ జంట 10-21, 14-21తో ఇండోనేసియాకు చెందిన కుసుమ-పుష్పితాసరి చేతిలో ఓడింది. లక్ష్యసేన్‌, కిడాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, ఆయుష్‌ షెట్టి తలపడే సింగిల్స్‌ మ్యాచ్‌లు బుధవారం నుంచి జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

IND VS BAN Women’s Series: భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌‌పై కీలక అప్ డేట్

NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 05:06 AM