Share News

Kumar Sangakkara: రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా సంగక్కర

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:25 AM

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రధాన కోచ్‌గా మరోసారి కుమార సంగక్కర నియమితుడయ్యాడు. ఈ ఏడాదే రాహుల్‌ ద్రవిడ్‌ అతడి...

Kumar Sangakkara: రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా సంగక్కర

జైపూర్‌: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రధాన కోచ్‌గా మరోసారి కుమార సంగక్కర నియమితుడయ్యాడు. ఈ ఏడాదే రాహుల్‌ ద్రవిడ్‌ అతడి స్థానంలో వచ్చినా.. ఇటీవలే ఆ పదవి నుంచి వైదొలిగాడు. దీంతో ఆర్‌ఆర్‌ తిరిగి సంగక్కర వైపే మొగ్గు చూపింది. తన శిక్షణలో జట్టు 2022లో ఫైనల్‌కు చేరగా, 2024లో ప్లేఆ్‌ఫ్సలో ఆడింది.

ఇవి కూడా చదవండి:

Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా

Yograj Singh: 'చచ్చిపోవాలని ఉంది'.. యువరాజ్ సింగ్ తండ్రి సంచలన కామెంట్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 05:25 AM