Sachin Tendulkar Praises Blind Womens Team:
ABN , Publish Date - Dec 18 , 2025 | 06:18 AM
అంధుల టీ20 వరల్డ్‌కప్ విజేత భారత మహిళల జట్టును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. ఎన్నో కష్టాలకు ఓర్చి దేశం...
అంధుల టీ20 వరల్డ్‌కప్ చాంపియన్లతో సచిన్
ముంబై: అంధుల టీ20 వరల్డ్‌కప్ విజేత భారత మహిళల జట్టును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. ఎన్నో కష్టాలకు ఓర్చి దేశం గర్వించేలా చేశారని కొనియాడాడు. మంగళవారం ఎంఐటీ క్రికెట్‌లో జరిగిన కార్యక్రమంలో అంధుల జట్టును సచిన్ కలుసుకొన్నాడు. వీరి విజయం ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పాడు.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం