Share News

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ భారత్‌ కెప్టెన్‌ సచిన్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 05:15 AM

మాజీ స్టార్లు పోటీపడుతున్న ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌లో భారత జట్టుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యం వహించనున్నాడు....

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ భారత్‌ కెప్టెన్‌ సచిన్‌

ముంబై: మాజీ స్టార్లు పోటీపడుతున్న ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌లో భారత జట్టుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యం వహించనున్నాడు. సునీల్‌ గవాస్కర్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీ వచ్చేనెల 22 నుంచి మార్చి 16 వరకు భారత్‌ వేదికగా జరగనుంది.

Updated Date - Jan 17 , 2025 | 05:15 AM