Share News

సబలెంక శుభారంభం

ABN , Publish Date - May 26 , 2025 | 05:01 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిరోజు స్టార్‌ ప్లేయర్లు శుభారంభం చేశారు. మహిళల టాప్‌సీడ్‌ సబలెంక, 8వ సీడ్‌ కిన్వెన్‌ జెంగ్‌, 11వ సీడ్‌ డయానా ష్నిదెర్‌, 13వ సీడ్‌ స్విటోలినా రెండోరౌండ్‌లో....

సబలెంక శుభారంభం

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిరోజు స్టార్‌ ప్లేయర్లు శుభారంభం చేశారు. మహిళల టాప్‌సీడ్‌ సబలెంక, 8వ సీడ్‌ కిన్వెన్‌ జెంగ్‌, 11వ సీడ్‌ డయానా ష్నిదెర్‌, 13వ సీడ్‌ స్విటోలినా రెండోరౌండ్‌లో ప్రవేశించారు. క్లే కోర్టులో తొలి గ్రాండ్‌స్లామ్‌ కోసం ఎదురుచూస్తున్న సబలెంక 6-1, 6-0తో రఖిమోవాను చిత్తుచేసింది. చైనా స్టార్‌ కిన్వెన్‌ 6-4, 6-3తో పావ్‌ల్యుచెన్‌కోవాపై, ష్నిదెర్‌ 7-6 (3), 6-2తో సొబొలెవాపై, స్విటోలినా 6-1, 6-1తో సోమ్నెజ్‌పై నెగ్గారు. క్విటోవా 6-3, 0-6, 4-6తో గోల్‌బిచ్‌ చేతిలో పోరాడి ఓడింది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:01 AM