Chess World Cup Opener: రిత్విక్ అదిరెన్
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:38 AM
ప్రపంచ కప్ చెస్ తొలి రౌండ్ మొదటి గేమ్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ మెరుగైన ప్రదర్శన చేశాడు. శనివారం జరిగిన తొలి గేమ్‌లో...
చెస్ వరల్డ్ కప్
మర్గావ్: ప్రపంచ కప్ చెస్ తొలి రౌండ్ మొదటి గేమ్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ మెరుగైన ప్రదర్శన చేశాడు. శనివారం జరిగిన తొలి గేమ్‌లో 2024 వరల్డ్ జూనియర్ చాంపియన్ నొగెర్బెక్ కజిబెక్ (కజకిస్థాన్)ను రిత్విక్ నిలువరించాడు. మిగతా తెలుగు ఆటగాళ్లు లలిత్ బాబు, కార్తీక్ వెంకట్రామన్ తొలి రౌండ్ మొదటి గేముల్లోనూ ఫలితం తేలలేదు. ఆదివారం మొదటి రౌండ్ రెండో గేములు జరుగుతాయి. ఇక.. గుకేష్, ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేసి, హరికృష్ణలకు మొదటి రౌండ్‌లో బై లభించింది. దాంతో రెండో రౌండ్‌తో వారు బరిలో దిగుతారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News