రైజాకు రజతం
ABN , Publish Date - May 23 , 2025 | 05:00 AM
ఐఎన్‌ఎన్‌ఎఫ్ జూనియర్ వరల్డ్‌క్‌పలో భారత షూటర్ రైజా దిల్లాన్ రజతం సాధించింది. గురువారం జరిగిన మహిళల స్కీట్ 60 షాట్ల ఫైనల్లో...
షుల్ (జర్మనీ): ఐఎన్‌ఎన్‌ఎఫ్ జూనియర్ వరల్డ్‌క్‌పలో భారత షూటర్ రైజా దిల్లాన్ రజతం సాధించింది. గురువారం జరిగిన మహిళల స్కీట్ 60 షాట్ల ఫైనల్లో ఒలింపియన్ రైజా 51 టార్గెట్లను గురి చూసి కొట్టింది. ఫోబీ బాడ్లీ స్కాట్ (బ్రిటన్) స్వర్ణం, అనబెల్లా హెట్మర్ (జర్మనీ) కాంస్యం సాధించారు.
ఇవీ చదవండి:
బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి