Share News

Asian Chess Championship: భారత 91వ గ్రాండ్‌మాస్టర్‌ రాహుల్‌

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:22 AM

భారత చెస్‌ ఆటగాడు రాహుల్‌ వీఎస్‌ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా సాధించాడు. పిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్‌ చెస్‌ వ్యక్తిగత చాంపియన్‌షి్‌పలో తమిళనాడుకు...

Asian Chess Championship: భారత 91వ గ్రాండ్‌మాస్టర్‌ రాహుల్‌

న్యూఢిల్లీ: భారత చెస్‌ ఆటగాడు రాహుల్‌ వీఎస్‌ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా సాధించాడు. పిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్‌ చెస్‌ వ్యక్తిగత చాంపియన్‌షి్‌పలో తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల రాహుల్‌ విజేతగా నిలిచాడు. దీంతో జీఎంకు అవసరమైన చివరి నార్మ్‌ను రాహుల్‌ అందుకున్నాడు. రాహుల్‌.. భారత్‌ తరఫున 91వ గ్రాండ్‌మాస్టరయ్యాడు.

ఇవి కూడా చదవండి

2028 Olympics: భారత్‌, పాక్‌ పోరు లేనట్లేనా..?

ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2025 | 06:22 AM